ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

చిలుకూరులో 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు
➢ తణుకులో వేంచేసిన స్వయంభు కపర్ధేశ్వర స్వామిని దర్శించుకున్న నటి ప్రియాంక మోహన్
➢ భీమవరం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ నాగరాణి
➢ పాలకోడేరులో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న జేసీ రాహుల్ కుమార్ రెడ్డి