VIDEO:వారికి అండగా ఉందాం: సాయి ధరమ్ తేజ్
HYD: తెలంగాణ మహిళా భద్రత విభాగం ప్రారంభించిన ‘స్టాండ్ విత్ హర్' అనే అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్, నటుడు సాయి ధరమ్ తేజ్ ఓ వీడియో విడుదల చేశారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మహిళలకు అండగా ఉండాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రతి అమ్మాయిని తల్లిలా గౌరవించాలని పేర్కొన్నారు.