'జిల్లాలో డీ-అడిక్షన్ సెంటర్ లు ఏర్పాటు చేయాలి'

'జిల్లాలో డీ-అడిక్షన్ సెంటర్ లు ఏర్పాటు చేయాలి'

MNCL: జిల్లాలో మాదకద్రవ్యాల నివారణకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని AIYF నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో ఫ్లకార్డ్‌లు ప్రదర్శించి నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. జిల్లాలో డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి డ్రగ్స్‌కు బానిసైన బాధితులను కాపాడాలన్నారు. నాయకులు రవి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.