ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన సీఐ

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన సీఐ

ప్రకాశం: సింగరాయకొండలో సీఐ హజరత్తయ్య ఆదివారం వాహనాలు తనిఖీ చేపట్టారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలపై బాధ్యతను పెంపొందించడం, సురక్షితమైన ప్రయాణ సంస్కృతి నెలకొల్పడమే లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.