కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే

కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే

BDK: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం రాత్రి ఆకస్మికంగా స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించారు. ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విస్తరించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.