పాక్‌ అణ్వాయుధాలను పరీక్షిస్తోంది: ట్రంప్

పాక్‌ అణ్వాయుధాలను పరీక్షిస్తోంది: ట్రంప్

సీబీఎస్‌ న్యూస్‌ ‘60 మినిట్స్‌’ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌ అణ్వాయుధాలను పరీక్షిస్తోందని బాంబు పేల్చారు. చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్న దేశాల్లో పాక్‌ కూడా ఉన్నట్లు వెల్లడించారు. రష్యా, చైనా, ఉత్తరకొరియా కూడా అణు పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.