కవిత అరెస్టును ఖండిస్తూ నిరసన

కవిత అరెస్టును ఖండిస్తూ నిరసన

MNCL: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ బుధవారం హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మందమర్రి ఏరియా శాంతిఖని గనిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు నీరటి కార్తీక్, నవీన్, తిరుపతి మాట్లాడుతూ.. పేదల పక్షాన పోరాడుతున్న కవితను అడ్డుకుని అరెస్టులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు.