'సంక్షేమ బోర్డును ఎత్తి వేసేందుకు కేంద్రం కుట్ర'

'సంక్షేమ బోర్డును ఎత్తి వేసేందుకు కేంద్రం కుట్ర'

KMM: భవన నిర్మాణ రంగా కార్మికుల కోసం ఏర్పాటుచేసిన సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ ఆరోపించారు. శనివారం ఖమ్మం నగరంలో కూలీల అడ్డా వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.