VIDEO: ప్రమాదవశాత్తు బావిలో పడి ఆవు మృతి
KDP: తొండూరు మండలం అగడూరు గ్రామపంచాయతీ పరిధిలోని యాదవ వారి పల్లెలో ఆదివారం రైతు బొడ్డు శేఖర్‌కు చెందిన ఆవు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. సుమారు రూ. 60 వేలు విలువ చేసే ఆవు మరణంతో బాధితుడు శేఖర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.