ఢిల్లీలో మరో పేలుడు

ఢిల్లీలో మరో పేలుడు

ఢిల్లీలోని రాడిసన్ హోటల్ సమీపంలో పేలుడు ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే ఆ పేలుడు శబ్దం ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(DTC) బస్సు టైర్ పేలడం వల్ల వచ్చిందని గుర్తించారు. ఈ ఘటనలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడుకు సంబంధించిన ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.