'రాజకీయాల కతీతంగా అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి'

'రాజకీయాల కతీతంగా అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి'

JGL: రాజకీయాల కతీతంగా అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలం సంఘంపల్లి, సోమన్పల్లి, అనంతారం, గుట్రాజ్పల్లి, తిమ్మాపూర్, గ్రామాలలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కింద రూ.82 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.