VIDEO: వర్సిటీ సమస్యల పరిష్కారానికి సంతకాల సేకరణ

VIDEO: వర్సిటీ సమస్యల పరిష్కారానికి సంతకాల సేకరణ

MDCL: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ నేతలు అన్నారు. ఈ మేరకు ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో సంతకాల సేకరణ చేపట్టారు. ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మూర్తి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రూ. 1,000 కోట్లు వెంటనే OUకు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. క్యాంపస్ విద్యార్థులకు ఉచిత మెస్ అందించాలని కోరారు.