LOC చెక్కును అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు

LOC చెక్కును అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు

HNK: హసన్‌పర్తి మండలంలోని సూదాన్ పల్లి గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాస్‌కు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన 2,50,000 రూపాయల ఎల్ఓసీని వారి కుటుంబ సభ్యులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు వరంగా మారిందని, పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.