VIDEO: 'దేశంలోనే మొదటి గురుకుల విద్యాలయం'

VIDEO: 'దేశంలోనే మొదటి గురుకుల విద్యాలయం'

BHNG: నారణయపురం మండలం సర్వేలు గురుకుల విద్యాలయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, సర్వేల్ గురుకుల విద్యాలయ స్థల దాత మద్ది నారాయణరెడ్డిల కాంస్య విగ్రహాలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోనే మొదటి గురుకుల విద్యాలయం సర్వేల్ మునుగోడు నియోజకవర్గంలో ఉండడం గర్వకారణమన్నారు.