పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎస్సై

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎస్సై

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో రెండో విడత పోలింగ్ కేంద్రాన్ని ఇవాళ ఎస్సై గోవర్ధన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు సృష్టించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఓటర్లకు మెరుగైన వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.