జడ్పీటీసీ ఉపఎన్నికలకు సిద్ధం

KDP: ఆగస్టు 12న పోలింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కడపలో ఆయన మాట్లాడుతూ..క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశామన్నారు. 13 చెక్‌పోస్టులు, డ్రోన్లు, వజ్రా వెహికల్స్‌తో కట్టుదిట్టమైన భద్రత చేపట్టమని తెలిపారు.