టేకుమట్ల MROగా..తాడ స్వరూప రాణి
BHPL: టేకుమట్ల మండల నూతన తహసీల్దార్ (MRO)గా తాడ స్వరూప రాణి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, స్థానిక అధికారులు ఆమెకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అనంతరం MRO మాట్లాడుతూ.. మండల ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా ప్రభుత్వ సేవలు అందించడానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.