హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్

HYD: హైదరాబాద్ గోపన్‌పల్లి తండా పరిసరాల్లో కొత్త IT పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నెలకొనడంతో దానికి 2కి.మీ దూరంలో అమెరికన్ కాన్సులేట్‌కు సమీపంలోని సర్కారీ, ప్రైవేట్, నిషేధిత జాబితాల్లోని భూములపై వివరాలు పంపాలని ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.