రేషన్ షాపులకు సరఫరా కాని సన్న బియ్యం

రేషన్ షాపులకు సరఫరా కాని సన్న బియ్యం

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని నవంబర్ 5వ తేదీ వచ్చినప్పటికీ  ఏడు షాపులకు రేషన్ బియ్యం సరఫరా కాకపోవడంతో నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బియ్యం నిల్వలు లేకపోవడం వల్ల రేషన్ బియ్యం సరఫరా చేయలేదని అధికారులు తెలిపారు. త్వరలోనే రేషన్ బియ్యం సరఫరా చేస్తామని పేర్కొన్నారు.