మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

RR: ఇంద్రకరణ్‌కు చెందిన జి. మల్లేష్ శంకర్ పల్లి నుంచి మహాలింగాపురం వైపు అక్రమంగా వాహనంలో 271 సీసాల మద్యం తరలిస్తున్నాడు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మహాలింగాపురానికి చెందిన చేకూర్తి హర్షవర్ధన్ ఇంట్లో 20 లీటర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.