మంత్రి జనార్ధన్ కలిసిన దామచర్ల సత్య

ప్రకాశం: మంగళగిరిలోని ఏపీ మారిటైం బోర్డు కార్యాలయంలో పోర్టుల అభివృద్ధిపై అధికారులతో రాష్ట్ర రోడ్లు & భవనాలు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమవారం మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. అనంతరం పెదగంజాం దగ్గర నౌకాశ్రయం నిర్మాణం, పులికాట్ సరస్సు మౌత్ ఓపెనింగ్కు కావాల్సిన నిధుల సమీకరణ గురించి చర్చించారు.