'ప్రశాంతంగా హనుమాన్ శోభాయాత్ర జరుపుకోవాలి'

'ప్రశాంతంగా హనుమాన్ శోభాయాత్ర జరుపుకోవాలి'

RR: నేడు హనుమాన్ జయంతిని పురష్కరించుకుని నిర్వహించే శోభాయాత్రను ప్రశాంతంగా తీయాలని ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు అన్నారు. కర్మన్‌ఘాట్‌లో నిన్స న్నహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా.. సజావుగా జరుపుకోవాలని సూచించారు. రోడ్లపై గుంతలు లేకుండా మరమ్మతులు చేపట్టాలని MMC అధికారులను కోరారు.