'రాజాసాబ్' నుంచి క్రేజీ న్యూస్

'రాజాసాబ్' నుంచి క్రేజీ న్యూస్

రెబల్ స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న 'రాజాసాబ్' మూవీ 2026 జనవరి 9న విడుదలవుతుంది. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ఈ నెల 18న రిలీజ్ కానున్నట్లు సమాచారం. అంతేకాదు US, APలో మొత్తం రెండు ప్రీ-రిలీజ్ ఈవెంట్లను నిర్వహించనున్నారట. మొదట USలో, ఆ తర్వాత విజయవాడ లేదా వైజాగ్‌లో ఈ నెల 27న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు టాక్.