VIDEO: హనుమాన్ జంక్షన్‌లో వాహనాల తనిఖీ

కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో ఎస్సై సురేష్ మంగళవారం సాయంత్రం ప్రత్యేక వాహనాల తనిఖీలు, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. అన్ని రకాల వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, పొల్యూషన్ పత్రాలు పరిశీలించారు. హెల్మెట్ లేకుండా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధించారు.