బాక్సింగ్‌లో మెరిసిన జిల్లా విద్యార్థులు

బాక్సింగ్‌లో మెరిసిన జిల్లా విద్యార్థులు

NRML: జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-14, 16 బాక్సింగ్ ఎంపిక పోటీలలో పలువురు విద్యార్థులు సత్తా చాటారు. 28 కేజీల విభాగంలో అవ్యుక్త, 35 కేజీల విభాగంలో సిద్ధార్థ, 40 కేజీల విభాగంలో సంజయ్, 42 కేజీల విభాగంలో శ్వేధన్, ధ్రువన్, 44 కేజీల విభాగంలో అభిజిత్, 50 కేజీలు విభాగంలో షేక్ అహన్‌లు ఎంపికైనట్లు డీఈవో తెలిపారు.