VIDEO: మర్రిగూడలో ఘనంగా నాగులమ్మ జాతర

VIDEO: మర్రిగూడలో ఘనంగా నాగులమ్మ జాతర

MHBD: గంగారాం మండలం మర్రిగూడ గ్రామంలో గురువారం నాగులమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. చారిత్రక కథనం ప్రకారం సమ్మక్క తల్లి భర్త పగిడిద్దరాజు నాగులమ్మను కూడా వివాహం చేసుకున్నట్లు చరిత్రకారులు పేర్కొంటారు. కాగా నాగులమ్మను దర్షించుకొని పూజలు చేస్తే పాడి పంటలు బాగా పండుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం.