ఢిల్లీ బ్లాస్ట్.. i20 కారు యజమాని అరెస్ట్
ఢిల్లీ బ్లాస్ ఘటనలో పేలుడుకు ఉపయోగించిన i20 కారు యజమానిని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కారు అమీర్ రషీద్ అలీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. పుల్వామాకు చెందిన ఉమర్ ఉన్ నబీ అనే వ్యక్తితో కలిసి ఈ దాడికి ప్లాన్ చేసినట్లు గుర్తించారు. i20 కారు కొనుగోలు చేయడానిి అమీర్ ఢిల్లీకి వచ్చాడని.. తర్వాత దాన్ని పేలుడికి ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు.