రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

SRPT: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెంది మరొకరికి తీవ్ర గాయాలు ఆయన సంఘటన మునగాల మండలం ఆకు పాముల గ్రామ శివారులో ఇవాళ సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట నుంచి కోదాడ వెళ్తున్న డీసీఎం వాహనాన్ని వెనక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.