కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

TG: మాజీ మంత్రి KTRకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. నల్గొండ జిల్లాలో వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన మూడు కేసులను హైకోర్టు కొట్టేసింది. గతంలో రైతుల సమస్యలపై కేటీఆర్ ఆందోళనలు చేయడంతో.. ఈ కేసులు నమోదయ్యాయి.