ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్..!

ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్..!

MDCL: ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో ప్రైవేట్ వెహికల్స్ సంఖ్య విపరీతంగా రోడ్లపై పెరిగింది. దీంతో ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు బోడుప్పల్ చౌరస్తా, మేడిపల్లి, బీబీనగర్ చౌరస్తాలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఉదయం కార్యాలయాలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉండడంతో ఈ పరిస్థితి ఉంది.