VIDEO: పుంగనూరులో రాయల చెరువు మొరవ ప్రారంభం
CTR: పుంగనూరు పట్టణంలోని రాయల చెరువు ఆదివారం మొరవ ప్రారంభమైంది. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు చేరాయి. దీంతో చెరువు నిండి మొరవ ప్రవహిస్తుంది. చూడటానికి ప్రజలు ఆసక్తిగా తరలివస్తున్నారు. పట్టణ ప్రజల దాహార్తి తీర్చడంలో రాయలచెరువు కీలకం. ఈ చెరువుకు నీరు చేరడంతో బుగర్భ జలాలు మట్టం పెరగనుంది. ఈ వేసవిలో నీటి సమస్య వచ్చే అవకాశం ఉండదని అంటున్నారు.