గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన

ELR: జంగారెడ్డిగూడెం బాలిక గురుకుల పాఠశాలలో గురువారం మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐ వెంకట సుభాష్, ఎస్సై జబీర్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈమేరకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అలాగే సోషల్ మీడియా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితిలో 112కి కాల్ చేయాలన్నారు.