'మ‌ర్యాద రామ‌న్న' సీన్ రిపీట్.. అచ్చు దించేశాడు

'మ‌ర్యాద రామ‌న్న' సీన్ రిపీట్.. అచ్చు దించేశాడు

'మర్యాద రామన్న' సినిమాలో సునీల్ కొబ్బరి బోండా కోసం పడే పాట్లు గుర్తున్నాయిగా? సరిగ్గా అలాంటి సీనే నిజ జీవితంలో రిపీట్ అయింది. ఒక వ్యక్తి తన ఫ్యామిలీతో ట్రైన్ జర్నీ చేస్తూ, కిటికీ బయట ఉన్న కొబ్బరి బోండా కోసం ఏకంగా కిటికీ కడ్డీలనే వంచేశాడు. ప్రాణాలకు తెగించి ఆ బోండాను సాధించి భార్యకు ఇచ్చి హీరో అనిపించుకున్నాడు. ఈ క్రేజీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.