'చేతి గుర్తుకు ఓటేసి ఐలమ్మను గెలిపించాలి'

'చేతి గుర్తుకు ఓటేసి ఐలమ్మను గెలిపించాలి'

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బసనబోయిన ఐలమ్మ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల ఆశీర్వాదంతో 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.