జిల్లాలో ఎక్కడెక్కడ 2BHK ఇండ్లు..!

జిల్లాలో ఎక్కడెక్కడ 2BHK ఇండ్లు..!

MDCL: మేడ్చల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టబడ్డాయి. రాంపల్లిలో సుమారు 3 వేలకు పైగా, దుండిగల్ ప్రాంతంలో కూడా 3 వేలకుపైగా ఇండ్లు నిర్మించారు. అదే విధంగా అహ్మద్‌గూడ, మన్సాన్‌పల్లి, శంకర్‌పల్లి, నల్లగండ్ల, నర్సింగ్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో కూడా ఈ ఇండ్లు ఉన్నాయి.