ఉప్పల్‌లో విద్యుత్ కార్మికుల ధర్నా

ఉప్పల్‌లో విద్యుత్ కార్మికుల ధర్నా

MDCL: ఉప్పల్‌లోని సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ముందు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికులు ధర్నా, వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబి రూల్స్ ఇచ్చి కన్వర్షన్ చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలిపారు.