'తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి'

'తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి'

VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, ఏపీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని ఇవాళ సచివాలయంలో కలిశారు. ఈ సందర్బంగా నెల్లిమర్ల నియోజకవర్గ రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తారక రామ తీర్థ సాగర్ (TRTS) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.