ఘర్షణలు పడితే కఠిన చర్యలు: DSP

కడప: ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ, ఘర్షణలు పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమలాపురం నోడల్ DSPN. సుధాకర్ హెచ్చరించారు. శనివారం కమలాపురం పోలీస్ స్టేషన్ లో DSP మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, కౌంటింగ్ పూర్తి అయ్యేంతవరకు శాంతి భద్రతల నిమిత్తం ముందస్తు చర్యలు కొనసాగుతాయి అన్నారు.