VIDEO: బుగ్గ వాగుపై ఉధృతంగా వరద.. ఇబ్బందుల్లోప్రయాణికులు

MHBD: డోర్నకల్, లింగాల మధ్యలోని బుగ్గ వాగుపై వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం వల్ల వాగుపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. అటుగా వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీస్ అధికారులు సూచించారు.