మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* జిల్లావ్యాప్తంగా గ్యాస్ గోదాములు, హోటళ్లలో అధికారుల ఆకస్మిక తనిఖీలు
* తూప్రాన్ మండలంలో SSC పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: MEO సత్యనారాయణ
* మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీబీ సోదాలు కలకలం
* చేగుంట బోనాల శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్