ఎన్నికల అధికారిని కలవనున్న హరీష్ రావు
HYD: ఇవాళ మధ్యాహ్నం HYDలోని బీఆర్కే భవన్లో మాజీ మంత్రి హరిష్ రావు ఎన్నికల ప్రధాన అధికారిని కలవనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలపై ఆయన వాటికి సంబంధించిన ఆధారాలను ఎన్నికల అధికారికి సమర్పించి.. ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.