పారా గ్రాండ్ ప్రిక్స్ మెడలిస్ట్‌కు సత్కారం
VZM: జిల్లాకు చెందిన అంతర్జాతీయ పారా క్రీడాకారుడు, గ్రాండ్ ప్రిక్స్ మెడలిస్ట్ కొత్తింటి పైడిరామును శాప్ వైస్ ఛైర్మన్ భరణి సత్కరించారు. ఈ మేరకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కే.దయానంద్ తెలిపారు. విజయవాడ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి వీ.రామస్వామితో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు దేశానికి అందించాలని ఆకాంక్షించారు.