అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేలు

అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేలు

ELR: జంగారెడ్డిగూడెం మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శ్రీ సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చింతలపూడి నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.30 కోట్లతో సీసీ రోడ్లు, రూ.80 కోట్లతో బీటీ, ఆర్ అండ్ బీ రోడ్లు నిర్మాణం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, బోలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.