ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా సంజూ శాంసన్
T20 WC ఫైనల్‌కు టీమిండియా చేరుకుంది. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 254 పరుగుల లక్ష్య ఛేదనలో 7 వికెట్ల నష్టానికి ENG 246 పరుగులు చేసింది. ఈ మ్యాచులో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు బాదాడు. వరుసగా 2 మ్యాచుల్లో శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.