లబ్ధిదారుకు కళ్యాణ లక్ష్మి చెక్కు అందజేత
SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన అర్హులైన లబ్దిదారు శ్యామవ్వకు కల్యాణ లక్ష్మి చెక్కు మంజూరైంది. కొందరు రాజకీయం చేసి చెక్కును నిలిపి వేశారు. విషయాన్ని మాజీ MLA భూపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తహశీల్దార్‌కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పి చెక్కు లబ్దిదారురాలికి తిరిగి అందేలా చర్యలు తీసుకున్నారు. ఇవాళ ఆయన చెక్కు అందజేశారు.