గుంటూరు జీఎంసీలో 11 పంచాయతీల విలీనం

గుంటూరు జీఎంసీలో 11 పంచాయతీల విలీనం

GNTR: గుంటూరు నగర పాలక సంస్థ (GMC) పరిధిని విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. మండలంలోని 11 గ్రామ పంచాయతీలు నగరంలో విలీనం కావడానికి అంగీకారం తెలిపాయి. ఈ విలీనంపై ఈ శుక్రవారం జరిగే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. ఈ గ్రామాలను జీఎంసీలో కలపడం ద్వారా నగర అభివృద్ధికి ఊతం లభించనుంది.