VIDEO: జిల్లాలో RTC బస్సుకు ప్రమాదం
SRD: SRD మీదుగా జహీరాబాద్ వెళుతున్న RTC బస్సును PSML బైపాస్ వద్ద వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న సుమారు 10 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సదాశివపేట, సంగారెడ్డికి చెందిన ‘108' అంబులెన్స్ సిబ్బంది వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో GOVT తారా డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఉన్నారు.