అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి

అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి

WGL: రాయపర్తి మండలం కాట్రపల్లి మాజీ సర్పంచ్ భిక్షపతి అనారోగ్యంతో ఇవాళ  కన్నుమూశారు. 2000-2005 వరకు ఆయన గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.