క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆదరంలో నారాయణఖేడ్ మున్సిపల్ మైదానంలో జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు