VIDEO: కృష్ణా నదికి పోటెత్తిన వరద

VIDEO: కృష్ణా నదికి పోటెత్తిన వరద

NTR: భారీ వర్షాల నేపధ్యంలో కృష్ణా నదికి వరద పెరిగింది. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 82,675 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వర్షాల ప్రభావంతో బ్యారేజ్ వద్ద నీటిమట్టం 11 అడుగులకు చేరడంతో, అన్ని గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.